Description:నా కథల్లో సామాజిక స్పృహ అనేది లేదని నాకు అర్థమైంది. మనోవిశ్లేషణే ఎక్కువగా వుందని అనిపించింది. కులం, వర్గాలతో సంబంధం లేకుండా మనస్సులు పోయే పోకిళ్ళను వర్ణించాననిపించింది. ఇది నా మొదటి నివేదన. కుటుంబ విలువలకు, వ్యక్తుల మధ్య పరస్పరం ప్రేమలకు నేను ప్రాధాన్యత యిచ్చాను. ఏదైనా ఒక సంఘటన, ఒక వ్యక్తి, ఒక సత్యం - నాకు తారసపడినపుడు వాటిని గురించి కథ రాశాను. కథలు రాయడం నా ప్రధాన వ్యాపకం కాదు. తలమునకలు చేసి తబ్బిబ్బుగావించే పరిస్థితులలో ఏదో ఒక సమయం చూసి కథ రాశాను. అయితే నా కథలలో భాష అంటేను, పదాల పొందిక అంటేను, భావ ప్రకటన తీరు అంటేను నాకు ఇష్టం.ఆడవాళ్ళ జీవితం చాలా క్లిష్టమయిందని, కష్టమయిందని నేను ఆలస్యంగా గ్రహించాను. ఇది ఇంతే కాబోలు అనుకునేదాన్ని. అందుకే నవ్వుతూ సంతోషంగా కనిపించే స్త్రీలంటే నాకు ఎంతో గౌరవం. వీరు ఎని ్నంటిని దాటుకుని అలా వచ్చారో ఊహిస్తూ వుంటాను. అందుకే నా కథలలో అన్నీ స్త్రీ పాత్రలే.ఈ సంకలనంలో సుమారు ముప్ఫై కథలు 1961, 1972, 1988ల్లో వేసిన సంకలనాల్లో వచ్చాయి. కానీ వాటి మీద మక్కువతో, ఎవరికీ అంతగా జ్ఞాపకం వుండవనే భరోసాతో ఇందులో చేర్చాను. ఇవి నా బాణీ కథలు.- తురగా జానకీరాణి* * *జానకీరాణిగారు అర్ధశతాబ్దికి పూర్వం రాసిన కథానికలను చదివినా, ఇప్పుడిప్పుడు రాసినవాటిని చదివినా మనం తప్పకుండా స్పందిస్తాం; తృప్తిపడి ఆనందిస్తాం. ఒక్కొక్క కథ ఒక్కొక్క ద్వీపంలా, అన్నీ కలిసిన ఒక దీపతోరణంలా కనిపిస్తాయి. అన్నీ హాయిగా చదివించే కథలు. వర్ణనలన్నీ, ఒక చిత్రకారుడు కుంచెతో తీర్చిదిద్దిన దృశ్యబంధాలు. అమూర్తభావాలకు మూర్తవస్తువులకు చూపిన పోలికలు మంచి ఉపమాలంకారాలకు ఉదాహరణలు. వస్తువరణపరంగా, కల్పనాశిల్పపరంగా, కథన నైపుణ్యపరంగా, సహజజీవిత చిత్రణపరంగా వన్నెకెక్కిన మేటి కథానికల రచయిత్రి శ్రీమతి జానకీరాణిగారు.- పోరంకి దక్షిణామూర్తిWe have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with Turaga Janaki Rani Kathalu. To get started finding Turaga Janaki Rani Kathalu, you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Description: నా కథల్లో సామాజిక స్పృహ అనేది లేదని నాకు అర్థమైంది. మనోవిశ్లేషణే ఎక్కువగా వుందని అనిపించింది. కులం, వర్గాలతో సంబంధం లేకుండా మనస్సులు పోయే పోకిళ్ళను వర్ణించాననిపించింది. ఇది నా మొదటి నివేదన. కుటుంబ విలువలకు, వ్యక్తుల మధ్య పరస్పరం ప్రేమలకు నేను ప్రాధాన్యత యిచ్చాను. ఏదైనా ఒక సంఘటన, ఒక వ్యక్తి, ఒక సత్యం - నాకు తారసపడినపుడు వాటిని గురించి కథ రాశాను. కథలు రాయడం నా ప్రధాన వ్యాపకం కాదు. తలమునకలు చేసి తబ్బిబ్బుగావించే పరిస్థితులలో ఏదో ఒక సమయం చూసి కథ రాశాను. అయితే నా కథలలో భాష అంటేను, పదాల పొందిక అంటేను, భావ ప్రకటన తీరు అంటేను నాకు ఇష్టం.ఆడవాళ్ళ జీవితం చాలా క్లిష్టమయిందని, కష్టమయిందని నేను ఆలస్యంగా గ్రహించాను. ఇది ఇంతే కాబోలు అనుకునేదాన్ని. అందుకే నవ్వుతూ సంతోషంగా కనిపించే స్త్రీలంటే నాకు ఎంతో గౌరవం. వీరు ఎని ్నంటిని దాటుకుని అలా వచ్చారో ఊహిస్తూ వుంటాను. అందుకే నా కథలలో అన్నీ స్త్రీ పాత్రలే.ఈ సంకలనంలో సుమారు ముప్ఫై కథలు 1961, 1972, 1988ల్లో వేసిన సంకలనాల్లో వచ్చాయి. కానీ వాటి మీద మక్కువతో, ఎవరికీ అంతగా జ్ఞాపకం వుండవనే భరోసాతో ఇందులో చేర్చాను. ఇవి నా బాణీ కథలు.- తురగా జానకీరాణి* * *జానకీరాణిగారు అర్ధశతాబ్దికి పూర్వం రాసిన కథానికలను చదివినా, ఇప్పుడిప్పుడు రాసినవాటిని చదివినా మనం తప్పకుండా స్పందిస్తాం; తృప్తిపడి ఆనందిస్తాం. ఒక్కొక్క కథ ఒక్కొక్క ద్వీపంలా, అన్నీ కలిసిన ఒక దీపతోరణంలా కనిపిస్తాయి. అన్నీ హాయిగా చదివించే కథలు. వర్ణనలన్నీ, ఒక చిత్రకారుడు కుంచెతో తీర్చిదిద్దిన దృశ్యబంధాలు. అమూర్తభావాలకు మూర్తవస్తువులకు చూపిన పోలికలు మంచి ఉపమాలంకారాలకు ఉదాహరణలు. వస్తువరణపరంగా, కల్పనాశిల్పపరంగా, కథన నైపుణ్యపరంగా, సహజజీవిత చిత్రణపరంగా వన్నెకెక్కిన మేటి కథానికల రచయిత్రి శ్రీమతి జానకీరాణిగారు.- పోరంకి దక్షిణామూర్తిWe have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with Turaga Janaki Rani Kathalu. To get started finding Turaga Janaki Rani Kathalu, you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.